మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Garuda Dandakam – శ్రీ గరుడ దండకం
శ్రీమాన్ వేంకటనాథార్యః కవితార్కికకేసరీ |
వేదాంతాచార్యవర్యో మే సన్నిధత్తాం సదాహృది ||
నమః పన్నగనద్ధాయ వైకుంఠవశవర్తినే |
శ్రుతిసింధుసుధోత్పాదమందరాయ గరుత్మతే ||
గరుడమఖిలవేదనీడాధిరూఢం ద్విషత్పీడనోత్కంఠితాకుంఠ వైకుంఠపీఠీకృత స్కంధమీడే స్వనీడా గతిప్రీతరుద్రా సుకీర్తిస్తనాభోగ గాఢోపగూఢం స్ఫురత్కంటక వ్రాత వేధవ్యథా వేపమాన ద్విజిహ్వాధిపా కల్పవిష్ఫార్యమాణ స్ఫటావాటికా రత్నరోచిశ్ఛటా రాజినీరాజితం కాంతికల్లోలినీ రాజితమ్ || 1 ||
జయ గరుడ సుపర్ణ దర్వీకరాహార దేవాధిపా హారహారిన్ దివౌకస్పతి క్షిప్తదంభోళి ధారాకిణా కల్పకల్పాంత వాతూల కల్పోదయానల్ప వీరాయితోద్యత్ చమత్కార దైత్యారి జైత్రధ్వజారోహ నిర్ధారితోత్కర్ష సంకర్షణాత్మన్ గరుత్మన్ మరుత్పంచకాధీశ సత్యాదిమూర్తే న కశ్చిత్ సమస్తే నమస్తే పునస్తే నమః || 2 ||
నమ ఇదమజహత్ సపర్యాయ పర్యాయనిర్యాత పక్షానిలాస్ఫాలనోద్వేలపాథోధి వీచీ చపేటాహతా గాధ పాతాళ భాంకార సంక్రుద్ధ నాగేంద్ర పీడా సృణీభావ భాస్వన్నఖశ్రేణయే చండ తుండాయ నృత్యద్భుజంగభ్రువే వజ్రిణే దంష్ట్రయా తుభ్యమధ్యాత్మవిద్యా విధేయా విధేయా భవద్దాస్యమాపాదయేథా దయేథాశ్చ మే || 3 ||
మనురనుగత పక్షివక్త్ర స్ఫురత్తారకస్తావకశ్చిత్రభానుప్రియా శేఖరస్త్రాయతాం నస్త్రివర్గాపవర్గ ప్రసూతిః పరవ్యోమధామన్ వలద్వేషిదర్ప జ్వలద్వాలఖిల్య ప్రతిజ్ఞావతీర్ణ స్థిరాం తత్త్వబుద్ధిం పరాం భక్తిధేనుం జగన్మూలకందే ముకుందే మహానందదోగ్ధ్రీం దధీథా ముధా కామహీనామహీనామహీనాంతక || 4 ||
షట్త్రింశద్గణచరణో నరపరిపాటీనవీనగుంభగణః |
విష్ణురథదండకోఽయం విఘటయతు విపక్షవాహినీవ్యూహమ్ || 5 ||
విచిత్రసిద్ధిదః సోఽయం వేంకటేశవిపశ్చితా |
గరుడధ్వజతోషాయ గీతో గరుడదండకః || 6 ||
కవితార్కికసింహాయ కళ్యాణగుణశాలినే |
శ్రీమతే వేంకటేశాయ వేదాంతగురవే నమః ||
శ్రీమతే నిగమాంతమహాదేశికాయ నమః |
ఇతి శ్రీ గరుడ దండకమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.